Zaheerabad:హనుమాన్ మందిరం శిఖర్ మరియు ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం

 హనుమాన్ మందిరం శిఖర్ మరియు ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం లో పాల్గొన్న జహీరాబాద్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ నాయకులు

Zaheerabad:హనుమాన్ మందిరం శిఖర్ మరియు ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం

జహీరాబాద్ నియోజక వర్గం న్యాల్కల్ మండలం లోని మెటల్ కుంట గ్రామంలో హనుమాన్ మందిరం లో జరిగిన ధ్వజ స్తంభం శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామస్థులు మరియు రాజకీయనాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఐతే ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు అయినటువంటి పాండురంగ రెడ్డి,రాజేందర్ రెడ్డి మరియు గ్రామస్థుల ఆహ్వానం మేరకు జహీరాబాద్ BRS PARTY మండల అధ్యక్షులు తట్టు నారాయణ

Zaheerabad:హనుమాన్ మందిరం శిఖర్ మరియు ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం

గారు ఝారసంగం మండల అధ్యక్షులు వెంకటేశం గారు,కేతకీ సంగమేశ్వర మాజీ చైర్మన్ నరసింహ గౌడ్ పాల్గొన్నారు. హనుమాన్ మందిరం లో దేవునికి పూజలు నిర్వహించి జహీరాబాద్ నియోజక వర్గ ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని ప్రార్ధించారు.వీరితో పాటు ప్రభు పటేల్, శ్రీనివాస్ రెడ్డి,బసవరాజు, అమిత్ కుమార్, జగదీష్, అక్షయ్ దేశ్ పాండే, రాజేందర్ రెడ్డి, అరుణ్ రెడ్డి , సంజీవరెడ్డి. తదితర నేతలు గ్రామస్థులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

KCR: కాళేశ్వరం ప్రాజెక్టు లో నిజంగా కుంభకోణం జరిగిందా?