KCR: కాళేశ్వరం ప్రాజెక్టు లో నిజంగా కుంభకోణం జరిగిందా?

 తెలంగాణ రాష్ట్రంలో KCR BRS PARTY ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణ లో రైతులకు పంటలు పండించడానికి నీరు లేక ఎన్నో కష్టాలు పడేవారు.ఐతే KCR CM అయినా తరువాత ప్రజల భూములు బీడు పడకుండా ఉండడానికి మూడు రాష్ట్రాల CM లను ఒప్పించి ప్రాజెక్టు స్టార్ట్ చేశారు.దీని ద్వారా లక్ష ఎకరాలకు నీరును అందించారు.ఐతే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి వచ్చిన తరువాత కాళేశ్వరం ద్వారా మాజీ CM KCR గారు తెలంగాణ రాష్టాన్ని దోచుకున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో KCR BRS PARTY ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణ లో రైతులకు పంటలు పండించడానికి నీరు లేక ఎన్నో కష్టాలు పడేవారు.ఐతే KCR CM అయినా తరువాత ప్రజల భూములు బీడు పడకుండా ఉండడానికి మూడు రాష్ట్రాల CM లను ఒప్పించి ప్రాజెక్టు స్టార్ట్ చేశారు.దీని ద్వారా లక్ష ఎకరాలకు నీరును అందించారు.ఐతే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి వచ్చిన తరువాత కాళేశ్వరం ద్వారా మాజీ CM KCR గారు తెలంగాణ రాష్టాన్ని దోచుకున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు.  ప్రధాన మంత్రి అభినందించారు.  ప్రధాన మంత్రి Narendhra modhi gaaru కూడా దీనిని అభినందించారు.ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ దీని ద్వారా ప్రజలకు ఎప్పుడూ నీటి సమస్య ఉండదు KCR కాళేశ్వరం ద్వారా ప్రజలకు రైతులకు ఇంకా దగ్గరయ్యారు అని అన్నారు  కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగింది.అని ఈరోజు విచారణ కు KCR ను పిలిచారు నిజంగా జరిగిందా కింద ఓటింగ్ ద్వారా తెలియ చేయండి




ప్రధాన మంత్రి అభినందించారు.


ప్రధాన మంత్రి Narendhra modhi gaaru కూడా దీనిని అభినందించారు.ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ దీని ద్వారా ప్రజలకు ఎప్పుడూ నీటి సమస్య ఉండదు KCR కాళేశ్వరం ద్వారా ప్రజలకు రైతులకు ఇంకా దగ్గరయ్యారు అని అన్నారు


కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగింది.అని ఈరోజు విచారణ కు KCR ను పిలిచారు నిజంగా జరిగిందా కింద ఓటింగ్ ద్వారా తెలియ చేయండి





మీ అభిప్రాయం ఓటింగ్ ద్వారా తెలియజేయండి. అలగే మీ మిత్రులకు షేర్ చేయండి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Zaheerabad:హనుమాన్ మందిరం శిఖర్ మరియు ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం