పోస్ట్‌లు

జూన్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

KCR: కాళేశ్వరం ప్రాజెక్టు లో నిజంగా కుంభకోణం జరిగిందా?

చిత్రం
 తెలంగాణ రాష్ట్రంలో KCR BRS PARTY ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణ లో రైతులకు పంటలు పండించడానికి నీరు లేక ఎన్నో కష్టాలు పడేవారు.ఐతే KCR CM అయినా తరువాత ప్రజల భూములు బీడు పడకుండా ఉండడానికి మూడు రాష్ట్రాల CM లను ఒప్పించి ప్రాజెక్టు స్టార్ట్ చేశారు.దీని ద్వారా లక్ష ఎకరాలకు నీరును అందించారు.ఐతే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి వచ్చిన తరువాత కాళేశ్వరం ద్వారా మాజీ CM KCR గారు తెలంగాణ రాష్టాన్ని దోచుకున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి అభినందించారు. ప్రధాన మంత్రి Narendhra modhi gaaru కూడా దీనిని అభినందించారు.ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ దీని ద్వారా ప్రజలకు ఎప్పుడూ నీటి సమస్య ఉండదు KCR కాళేశ్వరం ద్వారా ప్రజలకు రైతులకు ఇంకా దగ్గరయ్యారు అని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగింది.అని ఈరోజు విచారణ కు KCR ను పిలిచారు నిజంగా జరిగిందా కింద ఓటింగ్ ద్వారా తెలియ చేయండి Loading… మీ అభిప్రాయం ఓటింగ్ ద్వారా తెలియజేయండి. అలగే మీ మిత్రులకు షేర్ చేయండి

Zaheerabad:హనుమాన్ మందిరం శిఖర్ మరియు ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం

చిత్రం
 హనుమాన్ మందిరం శిఖర్ మరియు ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం లో పాల్గొన్న జహీరాబాద్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ నాయకులు జహీరాబాద్ నియోజక వర్గం న్యాల్కల్ మండలం లోని మెటల్ కుంట గ్రామంలో హనుమాన్ మందిరం లో జరిగిన ధ్వజ స్తంభం శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామస్థులు మరియు రాజకీయనాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఐతే ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు అయినటువంటి పాండురంగ రెడ్డి,రాజేందర్ రెడ్డి మరియు గ్రామస్థుల ఆహ్వానం మేరకు జహీరాబాద్ BRS PARTY మండల అధ్యక్షులు తట్టు నారాయణ గారు ఝారసంగం మండల అధ్యక్షులు వెంకటేశం గారు,కేతకీ సంగమేశ్వర మాజీ చైర్మన్ నరసింహ గౌడ్ పాల్గొన్నారు. హనుమాన్ మందిరం లో దేవునికి పూజలు నిర్వహించి జహీరాబాద్ నియోజక వర్గ ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని ప్రార్ధించారు.వీరితో పాటు ప్రభు పటేల్, శ్రీనివాస్ రెడ్డి,బసవరాజు, అమిత్ కుమార్, జగదీష్, అక్షయ్ దేశ్ పాండే, రాజేందర్ రెడ్డి, అరుణ్ రెడ్డి , సంజీవరెడ్డి. తదితర నేతలు గ్రామస్థులు పాల్గొన్నారు.